చిత్తూరు జిల్లా కాణిపాకం లో అగ్ని ప్రమాదం

అంతిమతీర్పు. కాణిపాకం ,10.92019


కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రధాన ఆలయం వద్ద జై గణేష్ హోటల్ లో అగ్నిప్రమాదం....
ఒక్క సరిగా హోటల్ లో నేతి డబ్బాల కు మంటలు అంటుకోవడంతో పొగలు వ్యాపించడంతో భయబ్రాంతులకు గురైన భక్తులు,ప్రజలు...


హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు..మంటలార్పే ప్రయత్నం...


చుట్టుపక్కల హోటల్లో సీలండర్లను బయటకు తరలించిన పోలీసులు.