avopa ఆధ్వర్యంలో పెద్దఎత్తున రక్తదాన శిబిరం
నగర మేయర్ ప్రారంభం
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్తా
ఆర్యవైశ్య అఫీషియల్స్ &ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారి అద్వర్యం నిర్వహించిన రక్తదాన శిబిరానికిముఖ్య అతిథిగా వరంగల్ నగర ప్రధమ పౌరుడు మేయర్ గుండప్రకాష్ రావు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి భారతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి ఆయన రక్తము శుద్ధి కావడానికి ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. ప్రతి వ్యక్తి ఆరు మాసముల తరువాత రక్తదానం చేయడం ద్వారా తిరిగి కొత్త రక్తాన్ని కూడా మన శరీరం లోకి వస్తుంది ఎంతోమంది చావుబతుకుల ఉన్నవారికి మనము రక్తము ఇచ్చి ఎంతోమందిని బ్రతికించింది. రక్తానికి మనము విలువ కట్టలేము కనుక ప్రతి ఒక్కరు. అనుకూల సమయమున మనం రక్తదానం చేయటంలో రోగులకు ఎంతో సహాయపడుతుంది నీ వంతు సహాయ సహకారాలు అందించక పోయిన ఈ విధంగానైనా ప్రతి వారికి సహాయ సహకారములు చేయవచ్చును సమస్యలు చావు బ్రతుకుల మీద ఆధారం అని తెలిపారు. బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు... వెంట ఆర్యవైశ్య నాయకులు వాసవి క్లబ్ నాయకులు ట్రస్టు సభ్యులు మరియు తదితరులు హాజరై సేకరించారు