మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్
వైసీపీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి లో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి పాలన అందిస్తోంది..
ప్రతిపక్షం పైడ్ ఆర్టిస్ట్ లతో గందరగోళం సృష్టిస్తోంది..
కోడెల, యరపతినేని పల్నాడు లో అరాచకాలు చేశారు..స్వయంగా నన్నే నిర్బంధించారు
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్
వైసీపీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి లో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి పాలన అందిస్తోంది..
ప్రతిపక్షం పైడ్ ఆర్టిస్ట్ లతో గందరగోళం సృష్టిస్తోంది..
కోడెల, యరపతినేని పల్నాడు లో అరాచకాలు చేశారు..స్వయంగా నన్నే నిర్బంధించారు..
2014 లో జరిగిన చంద్రబాబు తొలి జిల్లా కలెక్టర్ల సమావేశం, 2019 లో జగన్ నిర్వహించిన కలెక్టర్లు సమావేశాలలో మాట్లాడిన మాటలు ఒక సారి పరిశీలించాలని కోరారు...
ముఖ్యమంత్రి ఆలోచనల కు అనుగుణంగా పరిపాలన ఉంటుంది...
ప్రజాస్వామ్య బద్దం గా చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని జగన్ అంటే ..మా పార్టీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించాలని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు..
భగవద్గీత లాంటి మేనిఫెస్టో ను అమలు చేసేందుకు ప్రభుత్వం పని చేస్తుంటే ఓర్వలేక టిడిపి జిమ్మిక్కు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు..
చంద్రబాబు జిమ్మిక్కులకు పడబోము..పాత ఆలోచనలు చెల్లవు...నూతన ఆలోచనలు జగన్ చేస్తున్నారు..
చంద్రబాబు దుచ్చర్యలు ను ఖండించారు..
టిడిపి నేతలు పై పెట్టిన కేసులు ప్రజలు నుండి వచ్చినవే..మేము పెట్టినవి కాదు..
బలహీన వర్గాలు, ఎస్ సి లు అంటే చిన్న చూపు టిడిపికి
టిడిపి వారు చేసిన వ్యవహార శైలి ఆక్షేపిస్తున్నాము..
5 ఏళ్ళు అధికారం ఇస్తే చంద్రబాబు చేసింది ఏమిటి గ్రాఫిక్స్ చూపి ఎన్నికల ముందు 36 వేల కోట్ల కు టెండర్లు పిలిచారు..
పవన్ కల్యాన్ 100 రోజుల పాలన పై అభినందించాలి..అభిసయించకూడదు.. లేదంటే టిడిపి బి టీం పార్టీ గా భావించాల్సి ఉంటుంది
..