వరంగల్ న్యూస్ ................ నాటిిక
నేటి కాలమున అంతరించిపోతున్న కాపాడుకోవాలని నేటితరం యువత నాటకాలకు స్ఫూర్తికి ఇవ్వాలని నీట్ ఆచార్య డాక్టర్ లక్ష్మి శిరీష. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి . సురభి నాటకాలు వేసే వారినీ కొనియాడాడు. భానోదయ నాట్య మండలి surabhi నాటక సమాజం ఆవిర్భవించిన 27 సంవత్సరాల సందర్భంగా పురస్కరించుకొని మన వరంగల్ పోతన విజ్ఞాన పీఠం లో మూడు రోజులు జరగబోయే కార్యక్రమాలకు ప్రజలందరూ హాజరుకావాలని నాట్య మండలి అధ్యక్షుడు ఆర్ నాగబాబు తెలిపార . పద్య కవులు కళాకారులు సభ్యులు వాడపల్లి చక్రపాణి,, జై నాగ పనింద్ర శర్మ, సదానంద చారి,. ఎం శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ , ఆర్ నాగబాబు తదితరులు ప్రముఖులు పాల్గొని పద్య నాటకాలు ఈ పోతన విజ్ఞాన పీఠం మీరు ప్రదర్శించడం వరంగల్ నగర ప్రజలకు ఎంతో అదృష్టమని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో సేవలు అందించాలని ప్రముఖులు పలువురు వ్యాఖ్యానించారు అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన రెంటచింతల శ్రీనివాస్ RM నీ శాలువాతో సత్కరించారు,. రావణబ్రహ్మ పద్య నాటక రంగం లో. రావణ బ్రహ్మగా ఆర్ మధుసూదనరావు, శివుడిగా ఆర్ వాసుదేవరావు, నారదుడిగా కుమారి bhanuja,, మండోదరి గా శ్రీదేవి , యముడు గా కుసుమకుమార్,,,,,,,,,,,, కై కేసి గా ఆర్ హరిణి, విరూపాక్షుడుగ ఆర్ మాధవరావు, విశాలాక్షిడ్ గ ఆర్ కోటేశ్వరరావు, మహావిష్ణువు గా ఆర్ భాను ప్రసాద్, నందీశ్వరుడుగ ఆర్ రాజేష్ పార్వతి గా ఆర్ ప్రసూన, చెలికత్తెలు సాయి, సంతోష్, ఉషారాణి సంగీతం అందించిన కొండలరావు, తపులస్ట్ ధర్మేంద్ర, సెట్స్ట్ సుభాష్, వినోద్, చిన్ననారా శివ దర్శకత్వం వన్ ఆర్ నాగబాబు పర్యవేక్షణ వేణుమాధవ్ తదితరులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రావణబ్రహ్మ పూర్తి ఘట్టాలతో ప్రేక్షకులకు అలరింప చేయడం ఆనందంగా ఉంది
వరంగల్ నగరం లోని పద్య నాటకాలు ( సురభి)