స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర  కార్తీక మాసంలో వచ్చే పండుగ విశిష్టత

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర  కార్తీక మాసంలో వచ్చే పండుగ విశిష్టత.......,..


వరంగల్ :
.
కార్తీకమాసం అంటేనే
 శివపార్వతుల రుద్రాభిషేకాలు పూజ ఈ మాసం శివునికి ప్రీతికరమైన మాసం అని కూడా పలువురు శాస్త్ర ప్రకారంగా పెద్దలు ఎంతో మంది ప్రతినిత్యం శివ భక్తులకు గర్భగుడిలో ఉన్న శివుని ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకించాలిఈ మాసములో విభూతికి ఉన్న విశేష ఆదరణ ఎంతో పవిత్రమైనదని శివపార్వతులకు ...
శ్రీ భువనేశ్వరి సమేత సర్వేశ్వర స్వామి రంగంపేట దేవాలయంలోరేపటి నుండి కార్తీకమాస పురస్కరించుకొని కార్తీకమాస ఉత్సవములు 29 10 19 మంగళవారం నుండి 27 11 19 బుధవారం వరకు అత్యంత వైభవంగా కార్తీక మాసంలో శివుని కొరకు సోమవారంనాడు వ్రతం ఆచరించిన వాడు కైలాసమునకు చేరును. కార్తీకమాసం సోమవారం రోజున చేసిన గంగా స్నాన దాన జపాదులు అశ్వమేధ యోగ ఫలము నిచ్చును కార్తీక సోమవారం నాడు భక్తితో శివునకు అభిషేకాలు అర్చనలు చేసిన తో అతడు శివ ప్రీతిపాత్రుడైన సకలైశ్వర్యములు కైవల్యము పొందే నిమిత్తం కార్తీకమాసమునందు మాత్రమే శివుని జపించిన వారు విశ్వశాంతి చరిత్రలో ప్రసిద్ధి గాంచిన వరంగల్ నగరంలోనిపరమోత్కృష్టమైన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భువనేశ్వరి సమేత సర్వేశ్వర ఆలయం రంగంపేట శివాలయమున కార్తీక మాసం విశేష పూజ పరమేశ్వరుని నిర్వహించబడుతున్నది కార్యక్రమాలలో ముఖ్యంగా 4 11 19 సోమవారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు తులసి ఉసిరి మొదలగు లక్ష్మి పూజ మరియు రుద్ర క్రమా అర్చనలు,,,11న సాయంత్రం పూట 108 కిలోల రుద్రాక్షలతో స్వామి వారికి అఖండ రుద్రాక్షర్చన 12న సాయంత్రం నాలుగు గంటల నుండి భువనేశ్వరి సర్వేశ్వర స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ పురవీధుల గుండా ఊరేగింపు జ్వాలాతోరణం భక్తులచే కార్తీకదీపోత్సవం 18 11 19 సోమవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం వరంగల్ లో మహా లింగార్చన నిర్వహిస్తారు.25 న సోమవారం ఉదయం 10 గంటలకు అఘోర పాశుపత రుద్రాభిషేకం రుద్ర హవ నం సాయంత్రం నాలుగు గంటలకు కనకాభిషేకం ఒక లక్ష రూపాయల బిల్ల రుద్రాభిషేకం చేయబడును 27న బుధవారం సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు గౌరీ నక్తం భువనేశ్వరి దేవి కి విశేష అభిషేకము సుహాసిని కుంకుమార్చన కార్యక్రమం తన మహా ప్రసాద వితరణ కూడా భక్తులకు జరుపబడును అని కార్యక్రమాలన్నింటినీ భద్రకాళి శేషు ప్రధాన అర్చకులు భద్రకాళి దేవస్థానం వరంగల్ గారి ఆశీస్సులతో బ్రహ్మ అనంతకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు సదాశివుడు , రుద్రా బట్ల అనంతకృష్ణశర్మ ఆలయ ఈవో ఆర్ సునీత, స్వర్ణ కంకణ దారం జ్యోతిష్య శివ శ్రీ కాళేశ్వర్ ము సుమన్  శర్మ మరియు భక్తులు తదితరులు హాజరయ్యారు