05-11-2019
గుడూరు :
రోజు స్థానిక త్యాగరాజావీది లోని శ్రీ కళ్యాణవీరభద్ర స్వామి దేవస్థానములో *"రెడ్ సంస్థ* ఆద్వర్యంలో *ఇన్నర్ వీల్ & ఆంద్రమహిళా మండలి* వారి సహకారంతో 30 మంది పేద వికలాంగులకు ఫలసరుకులు అందజేసారు.ఈరోజు దాతలు *ఇంద్రసేనమ్మ 5000 రూ" అందజేసారు. పైకార్యక్రమానికి ,డా" రోహిణమ్మ గారు,ఆంద్రమహిళా మండలి సెక్రటరి శ్రీమతి విష్ణువందన గారు, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి జీవని గారు, ప్రభ గారు,స్కేహలత గారు,రెడ్ సంస్ధ ప్రతినిదులు జానా సుదీర్ , కోడిపర్తి శ్రీధర్ ,రాజేష్ ,కాశా సురేంద్ర ,శ్రీనివాసా చారి,వెంకటేశ్వర్లు,* పాల్గోన్నారు.