అమృతా నాగేష్ నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్......
వరంగల్ న్యూస్ రవీంద్ర గుప్తా నవంబర్ 9........
వెల్లంకి శివకుమార్
విజయ దంపతుల ఏకైక పుత్రిక అమృత,. హైదరాబాద్ జీడిమెట్ల వాస్తవ్యులు వ్యాపారవేత్త గున్న కిషన్ గుప్త రాజమణి గార్ల కనిష్ట పుత్రుడుగు నాగేషలతో నేడు సుశీల్ గార్డెన్ రామన్నపేట ఫంక్షన్ లోజరిగిన వివాహానికి. ప్రముఖ వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశరావు , విచ్చేసి బొకేను అందించి దంపతులను ఆశీర్వదించారు. ఆయన తో పాటు పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అడ్వకేట్లు, డాక్టర్లు, నాయకులు జిల్లా గ్రంధాలయ చైర్మన్ మాజీ డాక్టర్ పోలా నటరాజ్, మాజీ కార్పొరేటర్ పి. శార్వాణి, బాదంనాగరాజ్ అడ్వకేట్ దంపతులు శిరీష,, హాల్ మేనేజర్ శ్రీనివాస్,మాజీ డ్యూపిటీ మేయర్ కక్కేసారయ్య, ఆకారపు హరీష్, అల్లాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆక్షం తలతోటి వారిరువురిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు.
అమృతా నాగేష్ నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్......