06–11–2019
అమరావతి
అమరావతి: వచ్చే శనివారం రైతు భరోసాపై ప్రత్యేకంగా 'స్పందన' కార్యక్రమం: కలెక్టర్లకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం
రైతు భరోసా కింద ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికే ప్రత్యేక స్పందన కార్యక్రమం: సీఎం శ్రీ వైయస్.జగన్
ప్రతి మండలంలో, డివిజన్లలో, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలి: సీఎం శ్రీ వైయస్.జగన్
సాధారణ రైతులు నవంబర్ 15లోగా రైతు భరోసాను వినియోగించుకోవాలి:
కౌలు రైతులకు మరింతగా గడువు పెంపు : సీఎం
రబీ సీజన్ ఇప్పుడే మొదలైంది కాబట్టి, వారికి గడువు పెంచుతున్నాం: సీఎం
రైతుల్లో, కౌలు రైతుల్లో అవగాహన పెరిగి ఇప్పడిప్పుడే సాగు ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో వారికి డిసెంబర్ 15 వరకూ గడువు పెంచుతున్నాం:
కౌలు రైతులకు మాత్రమం డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు రైతు భరోసా కింద అవకాశం: సీఎం శ్రీ వైయస్.జగన్
వచ్చే శనివారం రైతు భరోసాపై ప్రత్యేకంగా ‘స్పందన’