*అమరావతి*
సెక్రటేరియట్ లొని ఫస్ట్ బ్లాక్ లొ భాద్యతలు స్వీకరించిన నూతన సిఎస్ నీలం సహానీ ..
నీలం సహానీకి బాధ్యతలు అప్పగించిన నీరబ్ కుమార్ ప్రసాద్.
నీలం సహానీకి స్వాగతం పలికి అభినందించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు.
వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న సిఎస్ నీలం సహానీ.
*సి ఎస్ నీలం సహానీ కామెంట్స్...*
ప్రభుత్వం కు సర్వీస్ చేయడం నా బాధ్యత.
ఈ రాష్ట్ర నుండి చాలా నేర్చుకున్నాను.
నా మొదటి పొస్టింగ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం.
మళ్లీ. ఇక్కడికి రావడం తొ చాలా మధురానుభూతులు గుర్తుకు వస్తున్నాయి.
సిఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యం లో రాష్ట్ర అభివృద్ధి కి పాటుపడతాం.