తాడేపల్లి పట్టణం కేయల్ రావు కాలనిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు (కార్డెన్  ఇన్ సెర్చ్

*తాడేపల్లి ,నవంబర్.20, (అంతిమతీర్పు):


*గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం కేయల్ రావు కాలనిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు (కార్డెన్  ఇన్ సెర్చ్)*


 *తనిఖీల్లో పాల్గొన్న 100  మంది పోలీసులు*


*పత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం*


*200 గ్రాముల గంజాయి స్వాధీనం, నలుగు యువకులను అదువులోకి తీసుకుని, ఒక స్విఫ్ట్ కార్ స్వాధీనం.*


*అడిషినల్ ఎస్పీ ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు పాల్గొన్న డిఎస్పీ దుర్గా ప్రసాద్, పలువురు  సీఐ లు, ఎస్సైలు....*


*ముఖ్యమంత్రి నివసించే ప్రాంతంకు చేరువలో ఉండటంతో పాటు పలువురు విఐపీలు ఉండే ప్రాంతం కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అడిషినల్ ఎస్పీ ఈశ్వర్ రావు తెలిపారు*