*అమరావతి*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నీలం సహనీ
ఇన్చార్జి సీఎస్ నీరబ్ కుమార్ నుండి బాధ్యతలు తీసుకున్న నీలం సహాని
ఏపీ ప్రభుత్వానికి తొలి మహిళా సీ యస్ గా బాధ్యతలు తీసుకోవడం పై హర్షం వ్యక్తం చేస్తున్న నీలం సహాని
నీలం సహాని కీ అభినందనలు తెలియజేసిన పలువురు ఐఏఎస్ అధికారులు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు