పత్రికా స్వేచ్ఛను హరించే జీవోను వెంటనే రద్దు చేయాలి
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం డిమాండ్
విజయవాడ, నవంబర్ 6: ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ పత్రిక గొంతు నొక్కాని విడుద చేసిన జీవో నెంబర్ 2430, 938 ను వెంటనే రద్దు చేయాని కోరుతూ జర్నలిస్ట్ నాయకు పువురు ప్రజా ప్రతినిధు, ప్రజా సంఘాు బుధవారం డిమాండ్ చేశారు. స్థానిక ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర, నగర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 6 నెల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇలా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా న్లజీవో విడుద చేసి అపఖ్యాతిని మూటకట్టుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యు హర్షించదగ్గవి కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షు అన్నవరపు బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ ప్రజావ్యతిరేక జీవోను తీసుకువచ్చిన ఏ ప్రభుత్వం, నాయకుడు కూడా ఎక్కువ కాం మనుగడలో లేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తండ్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన జిఓ నెంబర్ 938కి మరింత పదును పెట్టి ఈ 2430 జీవోను విడుద చేయటాన్ని ఏ విధంగా మంచి పాన అనిపిస్తుందో చెప్పాన్నారు. వైయస్ జగన్ మోహన్‌రెడ్డి విడుద చేసిన ఈ జీవోను జర్నలిస్టు సంఘాతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పుపట్టడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే తొగుదేశం పార్టీ సీనియర్ నాయకు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏ ప్రజలైతే మీకు మద్దతు పలికారో ఆ ప్రజ మనోభావాను దెబ్బతీసేలా వైయస్ జగన్మోహన్ రెడ్డి పాన సాగిస్తున్నారని అన్నారు. ప్రజు, మేధావు నుండి పూర్తిగా ప్రతిఘటన ఎదురవకముందే జీవోను వెనక్కి తీసుకోవాని డిమాండ్ చేశారు. సమతా పార్టీ పూర్వపు జాతీయ అధ్యక్షుడు వివి కృష్ణారావు మాట్లాడుతూ పత్రికకు వ్యతిరేకంగా, ప్రజ స్వేచ్ఛను హరింపజేసే ఇలాంటి జీవోు తీసుకువచ్చిన ఏ నాయకుడు బతికి బట్టగట్టినట్లు చరిత్రలో లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్రఅధ్యక్షు కృష్ణాంజనేయు మాట్లాడుతూ జీవో నెంబర్ 2430, 938ను ఉపసంహరించుకునేత వరకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఉద్యమాన్ని కొనసాగిస్తుందన్నారు. అంతేకాక ప్రజాసంఘాు, జర్నలిస్టుసంఘాతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శను చేపడతామని హెచ్చరించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకు రఫీ మాట్లాడుతూ జర్నలిస్టు స్వేచ్ఛను హరింపచేసే ఇలాంటి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఏపీజేఎఫ్ నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకు ఖాజావలి, శాంతిశ్రీ హాజరై తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పత్రికా స్వేచ్చకు విఘాతం కలిగించేలా ఉన్న ఇలాంటి జీవోను వెంటనే ఉపసంహరించుకోవాని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గురునాథం, పువురు బీజేపీ నాయకు, ప్రజా సంఘా నాయకు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి కృపావరం, రాష్ట్ర నాయకు కే గాంధీబాబు, సీనియర్ జర్నలిస్టు బీ నగేష్, జిల్లా అధ్యక్షుడు మత్తి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ఘంటా వీరభద్రరావు, జిల్లా నాయకు దావుూరి దయాకర్, నగర కమిటీ అధ్యక్షు తాతినేని వాసు, ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ, నగర కోశాధికారి తాళ్లూరి అనిల్ కుమార్, ఉపాధ్యక్షు నాయుడు వినోద్ కుమార్, కొండూరు శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీ మ్పే ప్రశాంత్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ అయ్యప్ప శర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాబురావు, బి మురళీకృష్ణ, చిన్న పత్రిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ బాబు, తదితయి పాల్గొన్నారు.
ఫొటో రైటప్ : ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, చిత్రంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవు కృష్ణాంజనేయు