గుంటూరు క్రైం...
* గుంటూరు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు..
* ఫుడ్ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త ప్రసన్నకుమార్, అతని క్లర్క్ గోపికృష్ణను (అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
* జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ట్రెజరీలో చోటుచేసుకున్న ఘటన..
గుంటూరు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు