వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వివరాలు

*12.11.2019*
*అమరావతి*


*ఈ నెల 14 న ఒంగోలులో సీఎం  శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వివరాలు*


ఉదయం 09.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌



ఉదయం 10.25 గంటలకు  మనబడి నాడు - నేడు సభా వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం


PVR బాలుర ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం



మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్న సీఎం వైఎస్‌ జగన్‌