రాజధానిలో చంద్రబాబు పర్యటన

అమరావతి


*నేడు రాజధానిలో చంద్రబాబు పర్యటన.*


*ఉదయం 9గంటలకు ఉండవల్లి నివాసం నుండి రాజధాని పర్యటనకు బయలుదేరనున్న చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,సీనియర్ నేతలు.*


*ముందుగా ఉద్దండరాయ పాలెం చేరుకొని ప్రధాని మోడీ రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్న చంద్రబాబు.*


*అనంతరం పేదల కోసం కట్టిన గృహ సముదాయాలను పరిశీలించనున్న చంద్రబాబు.*


*తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్,గెజిటెడ్,నాన్ గెజిటెడ్,ఐఏఎస్,ఐపీఎస్,క్వార్టర్స్ గృహ సముదాయాలను పరిశీలించనున్న చంద్రబాబు.*


*విట్, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలు సందర్శించనున్న చంద్రబాబు.*


*వెంకటాయపాలెం,ఉద్దండరాయ పాలెం,నేలపాడు, రాయపూడి, ఐనవోలు,గ్రామాల మీదుగా సాగనున్న చంద్రబాబు పర్యటన.*


*చంద్రబాబు రాజధాని పర్యటన అడ్డుకుంటాం అని అంటున్న కొందరు రైతులు.*


*చంద్రబాబు క్షమాపణ చెప్పాకే పర్యటించాలి అంటున్న రైతులు.*