*వింజమూరులో ఘనంగా సానాల. భారతి సంస్మరణ సభ

ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన వీర నారి బారతి మాదిగ సంస్కరణ సభ 
మాదిగ చిరకాల కోర్కెఅయిన వర్గీకరణ కోసం గౌ.మందకృష్ణమాదిగ గారి పిలుపుమేరకు  2017 లో  హైదరాబాద్ లో కలెక్టర్ రేట్ ముట్టడిలో కేసిఆర్ ప్రభుత్వానికి మద్దతుగా పోలీసు లా దౌర్జన్యంలో వీర మరణం  పొందిన సానాల భారతి మాదిగ  మరణించి నేటికి రెండు సంవత్సరాలు అయిన సంర్భం ఆమే చిత్ర పటానికి పూలమాలలువేసి సంస్కరణ సభ గణంగా నిర్వహించారు  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి Mrps జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగ సంఘీబావంగా Citu మండలకన్వీనర్ మారం బాస్కర్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ   అమే  ఆశయమైన
 ఎస్సీ వర్గీకరణ  సాదనే లెజఅని హఅని
క్ష్యం దిశగా ముందుకు సాగుతామని అందుకు ప్రతి మాదిగ బిడ్డ సహకరించాలని అమరవీరుల త్యాగాల స్మరించుకుంటూ ప్రతి ఉధ్యమనాయకారుడు ముందుకు సాగాలని అమే కాకుండా ఎందరో వర్గీకరణ కోసం అమరులైనారని వారి  ఆశయసాధనకోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో mrps మండల ఇన్చార్జీ గొల్లపల్లి నాగరాజు మాదిగ కో ఇన్చార్జీ గోచిపాతల ఆనంద్ మాదగ సీనియర్ నాయకులు గంగపట్ల మురళి మాతంగి పెంచలయ్య    ఆ.నాగేష్  జి మాదవ వ్.తిరుమలేష్ జి.అజయ్            జి మాదవబాలకృష్ణ  జి.హరికృష్ణ m..వెంకటేష్   తదితరులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు