ఆధ్యాత్మిక భావనతోనే సంతోషం..

ఆధ్యాత్మిక భావనతోనే సంతోషం..


. హైదరాబాద్..   :యకత్ పురా నియోజకవర్గం ఐ ఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ పరిధిలోని నెలకొన్న  సమస్యలకు పరిష్కారం అత్యధిక భావనతోనే సంతోషం అన్నారు గిరిజన నాయకులతో కలిసి ఆయన పర్యటించారు మంగళవారం శుభ సందర్భంగా శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి నాయకు తో   శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవస్థానము శంకుస్థాపన చేశారు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ధర్మ ప్రచారం చేస్తూ స్వామి పాదయాత్ర కొనసాగించారు  ఈ  సందర్భంగా    స్వామి మాట్లాడుతూ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి దేవుని అజ్ఞానంలో ఉండాలన్నారు ప్రతి ఒక్కరూ భక్తి భావనతో కలిగి ఉండాలన్నారు  కష్టపడే వారికి సమాజంలో గౌరవం ఉందన్నారు కష్టాన్ని నమ్ముకున్న వారికి ఫలితం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి సెక్రెటరీ  శంకర్ నాయక్ తో పలువురు నాయకులు ఆయనతో కలిసి  పర్యటించారు  హరి నాయక్ , అమృత అమ్మ ,శ్రీ లక్ష్మి రామ్ మహారాజ్ , చక్రి, తుకారాం నాయక్,  రామ్ కోటి నాయక్,  రాజు నాయక్,  పాండు నాయక్,  లాలు నాయక్ , విజయ్ , కిషన్ నాయక్ , శివ లాల్ నాయక్,   తదితరులు పాల్గొన్నారు