వెంకటగిరి, (SK షాహిదా 6 వవార్డు, 60 సంవత్సరాలు*) *అనారోగ్యకారణము గా ఈరోజు మరణించినారు
*ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకురాలు మాజీ మునిసిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొంతు శారదబాలకృష్ణ గారు ఆ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి....*
*కుటుంబ సభ్యులను ఓదార్చి,తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు*
*అంత్యక్రియలు నిమిత్తం.... ఛైర్పర్సన్ సొంతనిధులు ౩౦౦౦/- ఆర్ధిక సహాయము అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.