ఓటరు సవరణ వీలైనంత వేగవంతం చేయాలని : వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్
.
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్త......
ఓటర్ల జాబితాను ప్రత్యేక సవరణ 2020 ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆదేశించారు..ఈ సందర్భంగా కలెక్టరేట్ లో సంబంధిత శాఖ అధికారుల సమీక్ష సమావేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 96 శాతం ఓటర్లు జాబితా పరిశీలన ప్రక్రియను 99 శాతం వరకు పెరిగిందన్నారు పెండింగ్లో ఉన్న 27 వేల ఓటర్ల వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి సేకరించాలని అన్నారు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని జియో ట్యాగింగ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఇంటిలో ఉన్న ఓటర్లను చేసేందుకు విఆర్వో నెట్ ద్వారా ఇంటి నెంబర్ల వివరాలను తెలుసుకోవాలని ఒక ఇంటి నెంబర్ మీద నమోదైన ఓటర్లు ఓటు గుర్తింపు కార్డుల అనుసంధానం చేయాలన్నారు.ఈ ప్రక్రియలో ఉన్న క్షేత్ర స్థాయి సాంకేతిక ఇబ్బందులను గుర్తించుటకు ప్రయోగాత్మకంగా మండలంకు రెండు పోలింగ్ కేంద్రాల్లో అమలు చేయాలని సూచించారు ఆఫీసర్ల గౌరవ వేతనాలు త్వరలో త్వరలో అందజేయనున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో సంబంధిత శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు
ఓటరు సవరణ వీలైనంత వేగవంతం చేయాలని : వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్