ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుందని అన్న ఎమ్మెల్యే కాకాణి.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండల కేంద్రంలో సంగం రోడ్డు నందు ఫ్యూచర్ ఫిట్ నెస్ జిమ్ ను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. *మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుందని అన్న ఎమ్మెల్యే కాకాణి. జిమ్ యాజమాన్యాన్ని అభినందించిన ఎమ్మెల్యే కాకాణి.