నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించిన *పార్టీ జిల్లా అధ్యక్షులు #ఎమ్మెల్సీ #బీద #రవిచంద్ర #యాదవ్...
నెల్లూరు: ఎన్ని ఆటంకాలు వచ్చిన టిడిపితోనే కొనసాగుతా ,నాకు ఇంకా సైకిల్ తొక్కాలని ఉంది.
👍 మొదటినుంచి టిడిపి లో మా కుటుంబానికి సముచిత స్థానం ఉంది.
👍 పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా .
👍 మస్తాన్ రావు గారు రాజ్యసభకు వెళ్లాలని పార్టీ ని కోరారు. అయితే ఆయన బలమైన నేత కాబట్టి పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టింది.
👍 నా సోదరులు మస్తాన్ రావు పార్టీ ని వీడి వెళ్ళడం కొంత నష్టమే..
👍 ఆయన వైసీపీ లోకి వెళ్లి నన్ను కూడా వైసీపీలోకి తీసుకొని వస్తాను అనడం సహజమే...
👍 బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీ తోనే ఉన్నారు.బీసీ లకు ఎప్పుడు అండగా ఉంటాం..
👍 మాకు ఏడెనిమిది రాష్ట్రాలలో వ్యాపారాలు ఉన్నాయి
👍 వ్యాపారాలకి, ప్రభుత్వానికి సంబంధం లేదు
👍 ఆస్తులు కాపాడుకునేందుకు పార్టీ మారాల్సిన అవసరం లేదు