మీడియా యునైటెడ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఎన్నిక
అన్నవరం డిసెంబర్ 10,(అంతిమ తీర్పు) : తూర్పు గోదావరి జిల్లా: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం లో మీడియా యునైటెడ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ఆధ్వర్యంలో
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగింది.
అన్నవరం లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వ్యవస్థాపక మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ చెరుకూరు రామకృష్ణ మాట్లాడుతూ
పి వి వి ఎస్ మూర్తి గత కొంత కాలం నుంచి అనేకపత్రికల్లోతూర్పుగోదావరి జిల్లా లో పని చేశారని కొన్ని యూనియన్ లో కూడా నాయకత్వం వహించిన అందువలన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని మరియు గురు బిల్లి సత్యనారాయణ ను జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకోవడం జరిగిందని ఆయన చెప్పారు.
మీడియా యునైటెడ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఎన్నిక