గుంటూరు అర్బన్ పోలీసులు కొత్త నిర్ణయం

గుంటూరు అర్బన్ పోలీసులు కొత్త నిర్ణయం


ఇక పై పోలీసు స్టేషన్ ల పరిధి లేకుండా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకారం


 ఎవరు అయిన ఫిర్యాదులు చేస్తే పోలీసు స్టేషన్ పరిధి చూడకుండా ముందు బాధితులకు అండగా నిలబడాలని జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు జారీ


24గంటలు 3 షిఫ్టు లో డయల్100 అందుబాటులో ఉంటుంది...ఎస్పీ రామకృష్ణ..


బాధితులు వాట్సప్ నెంబర్ 86888 31568 కూడా సమాచారం ఇవ్వొచ్చు...ఎస్పి రామకృష్ణ..