కరోనా నివారణకు శ్రమిస్తున్న అందరిసేవలకు హెట్స్ ఫ్...

పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు. ఏప్రిల్ 8 :
కరోనా నివారణకు శ్రమిస్తున్న అందరిసేవలకు హెట్స్ ఫ్..... 
రాష్ట్రం లో ప్రజలను వణికిస్తున్న కరోనా వైరల్ నియంత్రణకు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్న ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  సొంత నియోజకవర్గం ఏలూరు లో భాద్యతతో కూడిన ఉద్యోగభాద్యతలు నిర్వహిస్తున్న హెల్త్, పోలీస్, పారిశుద్య సిబ్బంది, మీడియాసిబ్బంది, క్వార o టైన్ లో ఉన్న కరోనా అనుమానితులకు,,, ప్రతి రోజు 1000మందికి పై బడి భోజనం ఏర్పాట్లు చేశారు...స్వచ్చందగా ముందుకు వస్తున్న దాతలు సహకారం తో పాటు... జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సంపూర్ణ సహకారం తో భోజనం పాకెట్స్, వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అందిస్తున్నారు.... అదే విధంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి తమ మానవతను చాటుకుంటున్నారు... 
భోజనం పాకెట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహణ బాధ్యత జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ల పల్లి జయప్రకాశ్ గారు,, ఏ పి మెడికల్ కౌన్సిల్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ గారు నిర్వహిస్తున్నారు.... మంత్రి ఆళ్ల నాని గారు ప్రతి రోజు ఏలూరు లో భోజనం పాకెట్స్ పంపిణి పై భాద్యలతో మాట్లాడుతున్నారు.... 
ఏలూరు లోని DPRO కార్యాలయంలో ప్రతి రోజు 12గంటలకు మీడియా మిత్రులకు భోజనం పాకెట్స్ పంపిణి చేస్తున్నారు... మానవతా దృక్పధం తో ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నా దాతలుకు,,,,, కరోనా నివారణకు నిరంతరం సేవలు అందిస్తున్న ఉద్యోగులకు జిల్లా యంత్రాంగంకు మంత్రి ఆళ్ల నాని గారు ధన్యవాదములు తెలుపుతున్నారు..... 


సామజిక దూరం పాటిద్దాం.. 
లాక్ డౌన్ కు సహరిద్దాం... 
ఇళ్లలోనే ఉందాం -క్షేమం గా ఉందాం.. 
ప్రభుత్వం కు సహకరిద్దాం... 
మాస్కలు ధరించండి... 
అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించండి.... 
శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోండి.... 🙏🙏🙏


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు