12 -4-2020
విజయవాడ.,
14 వేల ఇళ్లకు కూరగాయల పంపిణీ చేసిన
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు ఆదుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఆదివారం పశ్చిమ నియోజకవర్గం లో
14, 000 ఇళ్లకు కూరగాయలను ఈరోజు పంపిణీ చేసినట్లు తెలిపారు..
పెనుగొండ సుబ్బారాయుడు, భుజంగరావు, సి. వెంకటేశ్వరరావు, n. నవీన్ తదితరులు ఈరోజు కూరగాయల పంపిణీకి ఆర్థిక సాయం అందించినవారు..
ఇప్పటివరకు కూరగాయల పంపిణీ మొదలుపెట్టి నియోజవర్గంలో 75వేల ఇళ్లకు కూరగాయలు అందజేసినట్లు గా మంత్రి వివరించారు.
కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర రావు, కొండపల్లి మురళి (బుజ్జి), ఆదిత్య, తుని గుంట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.