రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు :ముఖ్యమంత్రి

*19–04–2020*
*అమరావతి*


అమరావతి: సీఎం నివాసంలో కోవిడ్‌ –19 పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
నిన్న ఒక్కరోజే కరోనా 5400 టెస్టులు
జనాభా ప్రాతిపదికన ప్రతి 10 లక్షల మందికి అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో 2వ స్థానానికి చేరుకున్న ఏపీ
రాజస్థాన్ 685 చేస్తుండగా, 539 పరీక్షలతో రెండో స్థానంలో  ఏపీ
ర్యాపిడ్‌ కిట్స్‌ వినియోగించకుండానే ఈ స్థాయికి 
మరో 3–4 రోజుల్లో మరిన్ని టెస్టులు చేసే సంఖ్య బాగా పెరుగుతుందన్న అధికారులు
రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు
కుటుంబ సర్వేలద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షలు
కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశం
కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, వీరితోపాటు ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారిని చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలన్న సీఎం
ప్రతి 2–3 రోజులకోసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలన్న సీఎం
తర్వాత ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా వ్యవస్థను తయారుచేయాలన్న సీఎం
మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారుచేసిన మాస్కులను పరిశీలించిన సీఎం
రెడ్‌జోన్లకు ముందస్తుగా పంపిణీచేస్తున్నామన్న అధికారులు
ప్రతి మనిషికి 3 చొప్పున మాస్కులు పంపిణీ


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు