అమరావతి
సిఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన బిజెపి ఎపి అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ
కోవిడ్ 19 - కోవిడ్ రిపోర్టింగ్ సమయంలో మీడియా వ్యక్తులకు బీమా సౌకర్యం కల్పించాలి
COVID 19 సంబంధిత వార్తలను సేకరించే పనిలో మీడియా వ్యక్తులు ఎదుర్కొంటున్న కష్టాలను మీ దృష్టికి తెస్తున్నా
ఫ్రంట్ లైన్ సైనికులుగా, పని చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు
COVID 19 మహమ్మారి సమయంలో రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులందరికీ రూ .10 లక్షల బీమా సౌకర్యం కల్పించడం ద్వారా హర్యానా ప్రభుత్వం ముందుంది.
దురదృష్టవశాత్తు మీడియా సిబ్బందికి కూడా కరోనా కేసుల నమోదవుతున్నాయి
మీడియా నిపుణులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది
విధుల్లో ఉన్న మీడియా సిబ్బందికి భీమా సౌకర్యం కల్పించాలి