. నెల్లూరు : 2వ డివిజన్ జన్నత్ హుస్సేన్ నగర్ లో 500 కుటుంబాలకు 10 కేజీల బియ్యం, 5 రోజులకు సరిపడే 9 రకాల కూరగాయలను అందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
500 కుటుంబాలకు అండగా నిలచిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నగర కార్యదర్శి పడిగినేటి రామ్ మోహన్ యాదవ్ ను అభినందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నెల్లూరు రూరల్ సీనియర్ నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి, మిద్దె మురళీ కృష్ణా యాదవ్, కారుదుంప దశరధ రామయ్య, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.