చరిత్రలో ఈ రోజు - ఏప్రిల్, 23

చరిత్రలో ఈ రోజు - ఏప్రిల్, 23


సంఘటనలు
1635 : అమెరికాలో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించబడింది. (బోస్టన్ లాటిన్ స్కూల్)
2012: మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాకను అపహరించారు


జననాలు
1791: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1868)
1858: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1947)
1863: నాదెళ్ళ పురుషోత్తమ కవి, కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938)
1891: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత. (మ.1961)
1923: కోగంటి గోపాలకృష్ణయ్య, కొన్ని వందల గేయాలను వ్రాసిన కవి.
1926: తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మహబూబ్ నగర్ వ్యక్తి.
1938: ఎస్.జానకి, నేపథ్యగాయని.
1949: అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
1957: జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ముఖ్యుడు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.
 : శ్వేతా మీనన్, భారతీయ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటి.


మరణాలు 
1616: విలియం షేక్‌స్పియర్, నాటక రచయిత. (జ.1564)
1992: సత్యజిత్ రే, భారత సినీ దర్శకుడు. (జ.1921)
2013: షంషాద్ బేగం, ప్రముఖ బాలీవుడ్ గాయని.


పండుగలు , జాతీయ దినాలు
- ప్రపంచ పుస్తక దినోత్సవం.
- ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు