చరిత్రలో  ఈరొజు  - ఏప్రియల్ 27  - సంఘటనలు

చరిత్రలో  ఈరొజు  - ఏప్రియల్ 27  - సంఘటనలు


1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్లోప్రారంభమయ్యాయి.


1961 : సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించింది.


1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.


2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.


 *🌷జననాలు🌷* 


1791: శామ్యూల్ మోర్స్, అమెరికన్ ఆవిష్కర్త, చిత్రకారుడు, మోర్స్ కోడ్ ఆవిష్కర్త, (మ. 1872)


1820: హెర్బర్ట్ స్పెన్సర్ విక్టోరియన్ శకానికి చెందిన ఒక ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు, సాంప్రదాయకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతవాది. (మ.1903)


 *🍁మరణాలు🍁* 


1989: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు.


2009: ఫిరోజ్ ఖాన్, హిందీ సినిమా నటుడు. (జ.1939)


2017: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (జ.1945)


2017: వినోద్ ఖన్నా బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (జ.1946)...