*కర్నూలులో .....
*బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి కారణలపై సిట్
వేసి దర్యాప్తు చేయాలి
_కర్నూలులో కరోనా ల్యాబ్ లో
టెక్నిశన్ ను కూడా లేని పరిస్థితి
_కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి గల వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాలి
_డాక్టర్ ఇస్మాయిల్ కరోనా టెస్ట్ ఫలితాన్ని ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది
_ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సొంత జిల్లాలోనే
కరోనా ల్యాబ్ లేని దుస్థితి
_జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కర్నూలుకు
గెస్ట్ గా వచ్చి పోతాడు
-ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్రంలో జిల్లా ఇంచార్జీలు మంత్రులు ఎక్కడా తిరగడం లేదు
-ప్రతి జిల్లాలో కోవిడ్ హాస్పిటల్
ఏర్పాటు చేయాలి
-ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటూ.. ఊరేగింపు చేయించుకుంటున్నారు.
-బయట తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా టెస్టులు చెయించుకోవాలి...
-బీజేపీ జాతీయ పార్టీ, వైసీపీ లాగ లిమిటెడ్ పార్టీ కాదు
-జర్నలిస్టులకు కరోనా సమయంలో అత్యవసర సిబ్బందిలాగే ప్రమాద 50 లక్షల ప్రమాద భీమాను అమలు చేయాలి