అంబెడ్కర్ జయంతి కి శుభాకాంక్షలు :శ్రీమతి పద్మశ్రీ సుంకర

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత శ్రీమతి.  పద్మశ్రీ    సుంకర .


👉🏽ఈరోజు ఒక   "జ్ఞానం" జన్మించిన రోజు ... 


👉🏽ఈరోజు ఒక  "సమానత్వం" జన్మించిన రోజు... 


👉🏽ఈరోజు ఒక  "స్వేచ్ఛ" జన్మించిన  రోజు.. 


👉🏽ఈరోజు ఒక "స్వతంత్రం" జన్మించిన  రోజు.. 


👉🏽ఈరోజు ఒక "న్యాయం" జన్మించిన రోజు.. 


👉🏽 ఈరోజు ఒక "లౌకికసిద్ధాంతం" జన్మించిన రోజు.. 


👉🏽ఈరోజు ఒక "సమత" జన్మించిన రోజు... 


👉🏽ఈరోజు ఒక "మమత"  జన్మించిన  రోజు... 


👉🏽ఈరోజు ఒక "కరుణ"  జన్మించిన రోజు..


👉🏽ఈరోజు ఒక "నమ్మకం" జన్మించిన రోజు...  


👉🏽ఈరోజు "నైతిక విలువలు" జన్మించిన రోజు... 


👉🏽ఈరోజు "త్యాగం"  "సమర్పణ" మరియు "బలిదానం" జన్మించిన రోజు... 


👉🏽 మొత్తానికి ఈరోజు ప్రపంచంలో  సకల జీవరాశి ప్రేమికుడు,  కారణజన్ముడు,  భోధిసత్వ, విశ్వరత్న, భారతరాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ 
డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ జన్మించిన రోజు... 


*ఈ_దేశ_ప్రజలందరికి_భోధిసత్వ_డాక్టర్_బి_ఆర్_అంబెడ్కర్_129వ_జన్మదిన_శుభాకాంక్షలు..*