విజయవాడ రెడ్ జోన్ ప్రాంతాలలో విస్తృతంగాపర్యటించిన  డిసీపీ విక్రాంత్ పాటిల్

**విజయవాడ**


విజయవాడ రెడ్ జోన్ ప్రాంతాలలో విస్తృతంగాపర్యటించిన  డిసీపీ విక్రాంత్ పాటిల్


డాబా కోట్ల సెంటర్ రెడ్ జోన్ లో పోలిస్ వాహనాలతో మార్చ్ పాస్ట్ నిర్వహించిన పోలిసులు


 పోలీస్ మార్చ్ ను జెండా ఊపి ప్రారంభించిన డిసీపీ


**డిసీపీ విక్రాంత్ పాటిల్ కామెంట్స్**


విజయవాడ కమిషనరేట్ పరిధిలో 200 పైగా పోసిటివ్ కేసులు నమోదయ్యాయి


రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం,ప్రజలు బయటకి రవొద్దు


విధి నిర్వహణ లో భాగంగా ఎంతో మందికి 
కరోన సోకింది


నగరంలో బాధ్యతారహితంగా ఉన్న వారికి కరోన వచ్చింది


విజయవాడ లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి


ఎవరూ బయటకు రాకూడదు.. ఇష్టం వచ్చినట్లు వస్తే ఊరుకోం


కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయి


లాక్ డౌన్ నిబంధనలు పాడించాలి.. అతిక్రమణ చేస్తే.. చర్యలు ఉంటాయి


రెడ్ జోన్ ప్రాంతంలో డ్రోన్ల సహయం తో కాదలికలు పర్యవేక్షిస్తున్నాం