రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద నాయీ బ్రాహ్మణ సోదరుల ఆవేదన

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద నాయీ బ్రాహ్మణ సోదరుల ఆవేదన


     నెల్లూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు):   నాయి బ్రాహ్మణ సోదరులు   నెల్లూరు     జిల్లా లో 1.20 లక్షలు మంది  ఉన్నారు. అందులో 60 వేలమంది కులవృత్తి  మరియు నాదస్వరం డోలు      కళాకారులు, ఉన్నారని జిల్లా అద్యక్షులు ఈదర.శ్రీనివాసులు తెలిపారు.
 ఈ కరోనా మహమ్మారి 
 మా ఆరోగ్య రిత్యా (మన రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు) స్వచ్ఛందంగా బంద్ చేసి ఇంటికి దగ్గర ఉండటం వల్ల కుటుంబ పోషణ కొరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నము అని తెలిపారు.
మా కులవృతి చేస్తు జీవనం సాగిస్తున్న మా నాయీ బ్రాహ్మణులు షాపులు ఓపన్ చేస్తే పోలిస్ వారి లాఠీ దెబ్బలు మరియు కేసులు, ఫైన్ లు వేస్తున్నారు అని తెలిపారు. కష్టమర్ ను  పట్టుకుని మరి మా వృతి చేయాలి 
అందులో ఈ కరోనా వైరస్ ఉన్నా వ్యక్తి వచ్చిన ,మేము చేసిన మాకు వైరస్ సోకే అవకాశం ఉంది. కరోనా వైరస్ గురించి తెలిసి కూడ మా కుటుంబం పోషణ కొరకు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నది అప్పులు కూడ పుట్టుక
ఇబ్బంది పడుతున్నము 
పూట గడవడం చాలా కష్టంగా ఉంది 
 జిల్లా నాయి బ్రాహ్మణ సోదరులు చాలా కంగారు పడుతున్నారు. 
మా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి,మీరు మామీద దయవుంచి మా కష్టాలను గుర్తుంచి మాకు అర్థికంగా సహయం చేయాలి, అని కోరారు.     అపారమైన నమ్మకంతో ఉన్నాము 
మా చేతివృత్తుల పథకం ద్వారా మా నాయి బ్రాహ్మణ కులాన్నికి 10,000/రూపాయిలును ప్రకటించి నిధులు కూడ విడుదల చేసే సమయానికి ఈ (కరోనా మహమ్మారి) రావడం వల్ల ఆగిపోవడం జరిగింది కావున ఇప్పుడు ఉన్నా క్లిష్టమైన పరిస్థితులలో మా నాయి బ్రాహ్మణ కులాన్నికి 10,000/రూపాయిలు మంజూరు చేయించి మా కుటుంబాలని, మమ్మల్ని బ్రతకించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అని కోరారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు