అంబెడ్కర్ జయంతి సందర్భంగా కార్మికులకు నూతన వస్త్రాలతో మహిళా కాంగ్రెస్ సత్కారాలు
విజయవాడఏప్రిల్,14 (అంతిమ తీర్పు): అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ సభ్యురాలు శ్రీమతి సుంకర పద్మశ్రీ డాక్టరు , బి.ఆర్ . అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా , ఉంగుటూరు మండలం , ఆత్కూరు గ్రామంలోని తన స్వగృహంలో ఘనంగా నివాళులు అర్పించి , తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులను నూతన వస్త్రాలతో సత్కరించటం జరిగింది . ఈ కార్యక్రమంలో సుంకర వీరభద్ర ప్రసాద్ , కొడాలి శ్రీ తేజ , కనిగంటి ప్రసాద్ పాల్గొన్నారు
అంబెడ్కర్ జయంతి సందర్భంగా కార్మికులకు నూతన వస్త్రాలతో మహిళా కాంగ్రెస్ సత్కారాలు