ఆంద్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ ల బదిలీ
పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్ నియామకం
ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ గా వలవన్ కి అదనపు బాధ్యతలు
రెవెన్యూ శాఖ కార్యదర్శిగా రజిత్ భార్గవ నియామకం
ఇప్పటివరకు రెవెన్యూ శాఖ వ్యవహారాలను అదనపు బాధ్యత గా చూసిన పీయూష్ కుమార్ ఆ బాధ్యతలనుంచి మినహాయింపు