అమరావతి
26.4.2020
- కొవిడ్-19 నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన పంటలను మార్కెటింగ్ చేసే వ్యాపారులకు వెసులుబాటు
- జూన్ నెలాఖరు వరకు ఈ-రవాణా పర్మిట్ కు దరఖాస్తు చేసుకోనేందుకు గడువు పొడిగింపు
- పంటల క్రయ విక్రయాలు జరుపుతున్న వ్యాపారులు వ్యవసాయ మార్కెటింగ్ చెక్ పోస్టుల్లో సెస్ చెల్లింపునకు అనువుగా ఉత్తర్వులు
- వ్యాపారులు ఈ సదుపాయంను వినియోగించుకోవాలని కోరిన మార్కెటింగ్ శాఖ