ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక
⛈⛈ *ప్రకాశం జిల్లా*
*మార్కాపురం,తర్లుపాడు,అర్ధవీడు,కొనకనమిట్ల*
⛈⛈ *నెల్లూరు జిల్లా*
*నెల్లూరు, పొదలకూరు, చేజర్ల, కలువాయ, రాపూర్, బలయపల్లి, వెంకటగిరి, కలువాయి,ఓజిలి,గూడూరు,చిత్తమూరు,సైదాపురం,దక్కలి*
⛈⛈ *చిత్తూరు జిల్లా*
*చిత్తూరు ,శ్రీకాళహస్తీ, తోట్టంబేడు, పాలసముద్రం, గంగాధరనెల్లూరు*
మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
🌳 *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి*.
- *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*