ఏపీ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

*అమరావతి*


ఏపీ రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు


*తాజా హెల్త్ బులిటెన్ 138 రిలీజ్ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ*


*ఏపీలో కొత్త‌గా మంగళవారం 82 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు*


దీంతో రాష్ట్రంలో 1259 కి చేరిన పాజిటీవ్ కేసులు


గడచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా లో 40 కేసులు


గడచిన 24 గంటల వరకు 5783 మంది నుంచి శాంపిల్స్ సేకరణ 


కర్నూల్ లో 40,గుంటూరు 17,  కృష్ణా 13, కడప 7, నెల్లూరు 3,  అనంతపురంలో 1, చిత్తూర్ లో 1 చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు


అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 కేసులు, గుంటూరు 254,కృష్ణా జిల్లాలో 223 కేసులు నమోదు


కరోనా పాజిటివ్ తో 258 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌


వివిధ ఆసుపత్రుల్లో 970 మందికి కొనసాగుతున్న చికిత్స