సుజనాచౌదరి   పౌండేషన్ ఆధ్వర్యంలో ముసునూరు యస్టీ  కాలనీ లో నిత్యావసర సరుకులు పంపిణీ

ముసునూరు యస్టీ  కాలనీ లో నిత్యావసర సరుకులు పంపిణీ ....


నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరీధిలోని ముసునూరు 15వార్డులోని యస్టీ కాలనీలోని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు లాక్ డౌను సమయంలో  ఇబ్బందులు  పడకుండా కొంతైనా వారికి  సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో సుజనాచౌదరి   పౌండేషన్ ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టామని కార్యనిర్వాహకులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో బాజపా నాయకులు రంగారెడ్డి కంచర్ల మురళి ,పొన్నగంటి మురళి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.