ఈరొజు మే 13  సంఘటనలు

 ఈరొజు మే 13  సంఘటనలు


1952 : భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది.


1962: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్పదవిని స్వీకరించాడు.


1967: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు.


2008: పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్లోఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.


2011: మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది.


 *🌷జననాలు🌷* 


1857: రోనాల్డ్ రాస్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1932)


1905: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (మ.1977)


1909: వజ్ఝల కాళిదాసు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని.


1956: రవిశంకర్, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు.


 *🍁మరణాలు🍁* 


2001 : ఆర్.కె. నారాయణ్ భారత నవలా రచయిత (జ. 1906)


 *🌼జాతీయ దినాలు🌼* 
                                                                  ** మాతృ దినోత్సవం.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు