గౌరవం లో గ్రామస్థులు అడ్డుకోవడంతో మద్యం షాపు  మూసివేత ..

గ్రామస్థులు అడ్డుకోవడంతో మద్యం షాపు  మూసివేత .... 


బారులు తీరిన మద్యం ప్రియులు....


         కావలి, మే 4 (అంతిమ తీర్పు) :   నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండల గౌరవరం ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద సామాజిక దూరం పాటించకుండా సుమారు 500 మంది ఒక్కసారిగా పోటెత్తడంతో అక్కడి గ్రామస్థులు మద్యం షాపు వద్దకు చేరుకొని మాఊరు బ్రాందీ షాపు కు నియోజకవర్గం లోని పలు ప్రాంతాల నుండి మద్యం ప్రియులు వస్తున్న తరుణంలో మాఊరు కరోనా ప్రమాదం పొంచి ఉంది అని నిరసనకు దిగారు  పోలీసులు వారిని చెదరకొట్టి షాపును మూసివేశారు .