డాక్టర్ మద్యం సేవించి ఉండడం తో అతన్ని ఆల్కహాల్   పరీక్షలు నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించం : విశాఖ నగర  పోలిస్ కమిషనేర్  ఆర్ కె మీనా

విశాఖ


సిపి కామెంట్స్ 


విశాఖ నగరం అక్కాయపాలెం హైవే రోడ్డు పై ఒక వ్యక్తి  గందరగోళం  చేస్తున్నట్లు గా డయల్ 100 కి ఫిర్యాదు వచ్చింది 


తక్షణమే   నాల్గోవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి  చేరుకుని వివరాలు అడగ్గా వ్యక్తి నర్సీపట్నం ఆసుపత్రి లో సస్పెండ్ అయ్యిన డాక్టర్ సుధాకర్ గా గుర్తింపు 



పోలీసులు డాక్టర్ ని వారించే ప్రయత్నం చేయగా సదురు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై   దురుసుగా ప్రవర్తించి, సెల్ ఫోన్ లు లాక్కుని విసిరారు 



ప్రధాన జాతీయ రహదారి  కావటం తో వాహనాలు , ప్రజలు కు తీవ్ర ఇబ్బందులు గురువతారు అని డాక్టర్ సుధాకర్ ని అదుపులోకి తీసుకుని  పోలీసులు 4 th పోలీస్ స్టేషన్ కు తరలించారు 


డాక్టర్ మద్యం సేవించి ఉండడం తో అతన్ని ఆల్కహాల్   పరీక్షలు నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించం 


డాక్టర్ పై లాఠీ తో  కొట్టారు అని ఒక ట్రాఫిక్  కానిస్టేబుల్ ని  సస్పెండ్ చేసాము 


ఆల్కహాల్ పరీక్షలు అనంతరం అతని పై 353 సెక్షన్ పెట్టి కేసు నమోదు చేస్తాము ,పరిస్థితి ని బట్టి చర్యలు ఉంటాయి 


గత కొంత కాలంగా డాక్టర్ సుధాకర్  మానిసిక గా ఇబ్బందులు పడుతున్నారు 


విశాఖ నగర  పోలిస్ కమిషనేర్ 
ఆర్ కె మీనా కామెంట్స్