అమరావతి :
పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
*ఏపీలో జులైలో పదో తరగతి పరీక్షలు*
*జులై 10 నుంచి 15 వరకు పరీక్షలు*
*ప్రతీ పేపర్ కు 100 మార్కులు*
*కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదింపు*
*భౌతికదూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణ*
*పరీక్షా సమయం :ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు*
*10-07.2020 (శుక్రవారం) - ఫస్ట్ లాంగ్వేజ్*
*11-07.2020 (శని వారం)- సెకండ్ లాంగ్వేజ్*
*12-07.2020 (ఆదివారం)- థర్డ్ లాంగ్వేజ్*
*13-07.2020(సోమవారం) - గణితం*
*14-07.2020(మంగళవారం) - జనరల్ సైన్స్*
*15-07.2020(బుధవారం) - సోషల్ స్టడీస్*
*16.07.2020(గురువారం) - OSSC మెయిన్ లాంగ్వేజ్*
*17.07.2020(శుక్రవారం) - SSC వొకేషనల్ కోర్సు*
.......