ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది

అమరావతి, మే 10 ,(అంతిమ తీర్పు) :
ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది


వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వస్తాయి.  


విదేశాల నుంచి వచ్చే వారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై విశాఖపట్నం కు నేరుగా రావచ్చు.


 వీరందరిని ఆయా జిల్లాల కమాండ్ కంట్రోల్ కు తరలించడం జరుగుతుంది. అన్ని రకాల COvid   టెస్టులు చేసిన పిదప, ఎవరికైనా నా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గర్లో ఉన్న Covid  సెంటర్ కు అంబులెన్స్ ద్వారా తరలించడం జరుగుతుంది.


ఏపీకి చేరుకున్నవారికి రెండు రకాల క్వారంటైన్లు సదుపాయములు క లుగ చేయడం జరుగుతుంది. .


 పెయిడ్‌, ఉచిత క్వారంటైన్‌లలో ఏదైనా ఎంచు కోవచ్చు 


30వేల మంది ఏపీ వాసులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.


   
‘‘2 వారాల క్వారంటైన్‌ తర్వాత మళ్లీ 14 రోజకుల హోం క్వారంటైన్‌ పాటించాలి. 


అమెరికా నుంచి మొదటి విమానం 11.5.20  హైదరాబాద్‌ వస్తుంది. వారిని విజయవాడలోనే క్వారటైన్‌ చేయటం జరుగుతుంది


.హోటల్‌ క్వారంటైన్‌ చేసేందుకు తక్కువ ఖర్చుతో ఏర్పాట్లు చేయటం జరిగింది. 
విదేశాలనుండి  వస్తున్నటువంటి మనవాళ్లు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం వైద్య మరియు క్వరంటిన్ సదుపాయాలు కలుగజేయడం జరుగుతుంది. 


అన్ని టెస్టులు జరిగిన పిదప స్వీయ  గృహనిర్బంధం కూడా పాటించవలసి ఉంటుంది.
___________________________
డాక్టర్ శ్రీకాంత్ అర్జా
స్టేట్ నోడల్ ఆఫీసర్-covid19


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు