రోజురోజుకు ముందుకు వెళ్తున్న రామిరెడ్డి ట్రస్ట్ సేవలు ..
కావలి ,మే 14(అంతిమ తీర్పు-N. సాయి )
గురువారం నాడు కావలి పట్టణం నందు ప్రతి రోజు మాదిరిగానే ఏటూరు రామిరెడ్డి, సురె మదన్ మోహన్ రెడ్డి ,రోసి రెడ్డి , టీచర్స్ హెల్పింగ్ హాండ్స్ రఘునాద్ రెడ్డి, రామ్ మోహన్ రావు మరియు రామిరెడ్డి శిష్యబృందం ఆధ్వర్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, ఈ రోజు 457 మందికి భోజనం కూరలు పేదవారికి , వలస కూలీలకు వివిధ ప్రాంతాలలో భోజనం అందిస్తూ దాతృత్వం చాటుతున్నారు.