ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సేవాభావం కలిగిన వ్యక్తి అయిన మన కార్య వర్గ సభ్యుడు ఆరకట్ల బాలకృష్ణమ నాయుడు . సహాయ సహకారాలతో ఈరోజు 15.05.2020వ గూడూరు లోని గాంధీ నగర్ లోని నాయ బ్రాహ్మణుల కాలనీ లో 60 పేద కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన సేవ భావం కలిగిన వ్యక్తి మన గూడూరు శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు చేతుల మీదుగా అందించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి,రవికుమార్, M.మస్తానయ్య, గ్రానైట్ ప్రభాకర్,కరిముల్ల, గురుమూర్తి,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఆరకట్ల బాలకృష్ణమ నాయుడు సహాయం తో కూరగాయలు పంపిణీ