01.05.2020 గూడూరు S.K.R షటిల్ క్రీడాకారులు వారి ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నందు 20 మంది షటిల్ క్రీడాకారులు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.దీనికి బ్లడ్ బ్యాంక్ ఇంఛార్జి Dr.సుబ్రమణ్యం మరియు S.K.R క్రీడాకారుడు ధనంజయ రెడ్డి,శివ కుమార్,Dr.పటేల్ , సుధా,శ్రీకాంత్, సందీప్ మరియు కడివేటి చంద్ర శేఖర్ ,ఇతర షటిల్ క్రీడాకారులు అందరూ పాల్గొన్నారు.
S.K.R షటిల్ క్రీడాకారులు వారి ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నందు రక్త దానం