10 - 5 -2020 - విజయవాడ
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మృతికి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు సంతాపం
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జువ్వాడి
తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచిన విషయం విధితమే..
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దేవదాయ శాఖ మంత్రిగా సేవలు అందించారన్నారు. *జువ్వాడి మృతికి సంతాపం*, *వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు*..