నేడు కోడిమి జర్నలిస్ట్ కాలనీలో సమావేశం

జర్నలిస్టులకు శుభవార్త


నేడు కోడిమి జర్నలిస్ట్ కాలనీలో సమావేశం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


🏠అనంతపురం నగర జర్నలిస్టుల సమావేశం నేడు గురువారం  (14/05/2020) కొడిమి జర్నలిస్ట్ కాలనీలో...


🏠అనంతపురం జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం.. అనంతపురం నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమావేశం ఈ రోజు  (14/05/2020) ఉదయం 09.00 గంటలకు కొడిమి జర్నలిస్ట్ కాలనీలో నిర్వహించడం జరుగుతుంది.


🏠ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మచ్చా రామలింగారెడ్డి, (జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU), అధ్యక్షులు, ఏపి జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ) పాల్గొంటారు...


*నగరంలో పనిచేస్తూ పట్టాలు లేనటువంటి జర్నలిస్టులు కూడా సమావేశానికి వచ్చి వారి వివరాలు అందజేయాలి*


🏠కోడిమిలో RDT డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, కాలనీ అభివృద్ధి గురించి సమావేశంలో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.


🏠కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి.. రోడ్లు, డ్రైనేజీ ఇతర మౌలిక వసతులు పై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.


🏠కొడిమిలో పట్టాలు పొందిన ప్రతి జర్నలిస్టు సమావేశానికి తప్పకుండా రావాలి.


🏠నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులు, కొడిమిలో పట్టాలు పొందిన జర్నలిస్టులు అందరూ సమావేశానికి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం..


🙏ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికలు, అందరూ సమావేశానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాము ....


K. విజయరాజు 
ప్రధాన కార్యదర్శి.
D.శివప్రసాద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ 
నగేష్, సతీష్, దామోదర్ రెడ్డి, ఆనంద్ కుమార్.


💎DIST... JOURNALIST'S DEVELOPMENT SOCIETY ANANTAPUR💎


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు